సిఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుమల కొండపై కట్టిన పరదాలను అధికారులు తొలగించారు.సిఎం వెళ్ళే దారి వెంట అధికారులు పరదాలు కట్టగా,వాటిని తీసేయాలంటూ సిఎం చంద్రబాబు పోలీసులను ఆదేశించారు.ముఖ్యమంత్రి ని ప్రజలకు దూరం చేసేలా ఎటువంటి చర్యలు చెప్పట్టవధని సూచించారు.
Share