Current Date: 04 Jul, 2024

కేసీఆర్‌కు అన్ని తెలుసుఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో సంచలన విషయాలు వెల్లడిచిన ఈడీ

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ స్కాం గురించి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అంతా తెలుసని వెల్లడిరచింది. కవిత బెయిల్‌ పిటిషన్‌ వాదనలపై మంగళవారం కోర్టులో ఈడీ సంచలన వివరాలను వెల్లడిరచింది. లిక్కర్‌ టెండర్లు, రెగ్యులర్‌ డెవలప్‌మెంట్‌ల గురించి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్‌కు అన్నీ తెలియజేశారని ఈడీ ఆరోపించింది.