Current Date: 05 Oct, 2024

జాతీయ అంతరిక్ష దినోత్సవంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీహరికోటకు చేరుకున్నారు. షార్లో నిర్వహించనున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కుమార్తె ఆద్యతో కలిసి ఆయన వచ్చారు. షార్లో హెలిప్యాడ్ వద్ద అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న పవన్ అక్కడి నుంచి హెలికాప్టర్లో శ్రీహరికోటకు వచ్చారు.

Share