Current Date: 06 Oct, 2024

కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అనే నేను’.. మంత్రిగా ప్రమాణం


విజయవాడ, న్యూస్‌లీడర్‌, మార్చి 12: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆయనతో ప్రమాణం చేయించారు.  కొణిదెల పవన్‌ కళ్యాణ్‌ అనే నేను.. అనగానే అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మార్మోగింది.తమ్ముడు ప్రమాణ స్వీకారం.. అన్న చిరంజీవి ఆనందంమంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వేదికపై వున్న ఆయన సొదరుడు చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు.

Share