Current Date: 13 Aug, 2026

త్వరలో విశాఖకు వస్తా: సద్గురు

విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, తొందర్లోనే అక్కడకు వస్తానని సద్గురు జగ్గీ వాసుదేవన్ తెలిపారు. ఢిల్లీ విమానాశ్రయంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ ఆయనను కలిశారు. ఈ సందర్భంగా సద్గురు ఈ వ్యాఖ్యలు చేశారు.