Current Date: 27 Nov, 2024

కవిత బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత డీఫాల్ట్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది.  తదుపరి విచారణ ఆగస్టు 7న ఉంటుందని రౌస్ అవెన్యూ కోర్టు తెలిపింది. సీనియర్ అడ్వకేట్స్ అందుబాటులో లేరని కవిత తరుపు లాయర్ తెలిపారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈ రెండు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని ఆమె హైకోర్టుకు వెళ్లారు . అక్కడా నిరాశే ఎదురవడంతో తిరిగి ట్రయల్ కోర్టులోనే పిటిషన్ దాఖలు చేశారు.

Share