Current Date: 28 Nov, 2024

ఐశ్వర్యరాయ్, అభిషేక్ విడాకులపై స్పందించిన అమితాబ్

ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలపై బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ సీరియస్‌గా స్పందించారు. గత కొన్ని నెలలుగా ఐశ్వర్యా రాయ్ తన కూతురితో కలిసి వేరే ఇంట్లో ఉంటోందని.. అభిషేక్ మాత్రం అమితాబ్‌తో కలిసి ఉంటున్నట్లు వార్తలు వచ్చాయి. వాటికి బలం చేకూరుస్తూ.. అభిషేక్, ఐశ్వర్య గత కొన్ని నెలలుగా ఏ పంక్షన్‌లోనూ కలిసి  కనిపించలేదు. తన కొడుకు, కోడలు విడాకుల రూమర్స్‌పై అమితాబ్ స్పందించాడు. ‘మేం సెలబ్రిటీలం... ఇలాంటి రూమర్లు రావడం చాలా సహజం. 

Share