Current Date: 04 Jul, 2024

పవన్ కల్యాణ్ ఓటమికి కుట్రలు

వైసీపీ ఓడిపోతే హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం. 
కౌంటింగ్ రోజున కేంద్రం వద్ద భారీ భద్రత కల్పించండి. 
ఎస్పీ సతీశ్ కుమార్‌కు వినతిపత్రం ఇచ్చిన పిఠాపురం టీడీపీ నేత వర్మ.