Current Date: 05 Oct, 2024

హోం మంత్రికి తప్పిన ప్రమాదం

ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితకు ప్రమాదం తప్పింది. బైక్ను తప్పించే క్రమంలో మంత్రి ఎస్కార్ట్ వాహన డ్రైవర్ బ్రేక్ వేశారు. దీంతో ఆ వాహనాన్ని మంత్రి ప్రయాణిస్తున్న కారు వెనుకనుంచి ఢీకొట్టింది. ఏలూరు జిల్లా కైకరం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. విజయవాడ నుంచి పశ్చిమగోదావరి జిల్లా అలంపురం వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. ప్రమాదంలో మంత్రి కారు, ఎస్కార్ట్ వాహనం స్వల్పంగా దెబ్బతిన్నాయి

Share