Current Date: 06 Oct, 2024

విజయవాడకు చేరుకున్న పవన్ కళ్యాణ్

డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయనకు జనసేన నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి జనసేనాని బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలను పవన్ వెలగపూడిలోని సచివాలయానికి వెళ్లనున్నారు.

Share