Current Date: 04 Jul, 2024

కార్లసన్ ను ఓడించిన ప్రజ్ఞానంద...

నార్వే  టోర్నమెంట్ 2024లో  సంచలనం నమోదైంది. వరల్డ్ నంబర్ వన్  చెస్ ప్లేయర్  మాగ్నస్ కార్ల్ సన్ పై  భారత ప్లేయర్ ప్రజ్ఞానంద  విజయం సాదించారు.