Current Date: 06 Oct, 2024

తిరుమల వెళ్లిన చంద్రబాబు

నాలుగో సారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన  చంద్రబాబు తొలిసారిగా బుధవారం సాయంత్రం తిరుమల బయలుదేరారు. గురువారం ఉదయం కుటుంబ  సమేతంగా  శ్రీ వారిని దర్శించుకో నున్నారు. అదే రోజు సాయంత్రం 4.41 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టానున్నారు.

Share