ఆంధ్రప్రదేశ్లో అధికార మార్పిడి ఖాయమని పలు ఎగ్జిట్ పోల్స్ తెలియజేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 సీట్లలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలు స్పష్టం చేశాయి. పీపుల్స్ పల్స్, కేకే సర్వేస్, చాణక్య స్ట్రేటజీస్, పయనీర్, రైజ్, జనగళం వంటి సంస్థలు వందకు పైగా స్థానాల్లో విజయం ఖాయమని పేర్కొన్నాయి వైసీపీ కూటమి (టీడీపీGజనసేనGబీజేపీ) ఇతరులు
పీపుల్స్ పల్స్ 45-60 111-135
కేకే సర్వేస్ 14 161
చాణక్య స్ట్రేజీస్ 39-49 114-125
పయనీర్ 31 144
రైజ్ 48-60 113-122 0-1
జనగళం 48-60 113-122 0-1