Current Date: 05 Oct, 2024

అంబర్ పేటలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ లోని  అంబర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పెయింట్ గోదాంలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. 

Share