Current Date: 02 Apr, 2025

అమితాబ్ బచ్చన్ భార్యకి పార్లమెంట్‌లో అవమానం

అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ గురించి పార్లమెంట్‌లో మరోసారి దుమారం రేగింది. రాజ్యసభలో జయా బచ్చన్ పేరును ఛైర్మన్ జగదీప్ ధన్ ఖర్ జయా అమితాబ్ బచ్చన్ అని పిలవడం గొడవకు కారణం అయ్యింది. తన పేరును జయా బచ్చన్ అని పిలిస్తే సరిపోతుందని, జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాల్సిన అవసరం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

Share