Current Date: 07 Jun, 2026

చింతకాయల విజయ్ కి రాజ్యసభ టిక్కెట్

టీడీపీ తమ రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించింది. చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, సనా సతీష్ లకు  టీడీపీ చోటు కల్పించింది. ఇప్పటికే జనసేన లింగంనేని రమేష్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.